Telangana: Telangana PCC Chief Revanth Reddy Files Second Complaint Against Assam CM

#RevanthReddy
#TPCCChiefRevanthReddy
#Congress
#AssamCM
#RahulGandhi
#TRS
#KCRbirthday

అస్సాం ముఖ్యమంత్రి పై చేసిన ఫిర్యాదు గురించి మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే..చాలా ఆలస్యంగా తీసుకున్నారని ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్లు కూడా బలహీనంగా ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి.